Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

William Carey life history in telugu

William Carey (విలియం కేరి)
*ఇంగ్లాండు దేశంలో నార్తంప్టన్ ఒక ప్రముఖ జిల్లా కేంద్రం.ఆ జిల్లాలోనే పాలెర్స్ పరి అనే గ్రామంలో 1761 ఆగష్టు 17వ తేదీన విలియంకేరి ఎడ్మండ్ కేరి,ఎలిజబెత్ దంపతులకు జన్మించాడు.
*11 సంవత్సరాల వయస్సుకే  కొలంబస్ మొదటి సముద్ర ప్రయాణములను గూర్చి కేరీ కనుబరిచిన శ్రద్ధను గమనించిన అతని స్నేహితులు అతనిని ఎగతాళిగా జూనియర్ కొలంబస్ అని పిలిచేవారు.
*12 సంవత్సరాల వయస్సులోనే మతమునకు,భక్తికి సంబందించిన ప్రతి పుస్తకమును చదివి ముగించాడు.కానీ అవేమీ అతని మీద ప్రభావం చూపలేదు.
*6వ సంవత్సరమున విద్య ప్రారంభించిన కేరీ,12 సంవత్సరాల వయస్సుకే విద్యను ముగించవలసి వచ్చింది.
*చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ బోధలు తప్ప మరియొక బోధ ఎరుగని విలియంకేరీని జాన్ వెస్లీ బోధలు ఎంతో ప్రభావితం చేశాయి.
*తనతో పాటు పనిచేసే 'జాన్ వార్' భక్తి ప్రభావము కేరీ జీవితము మీదనేకాక వారి యజమానుడైన నికొల్స్ గారి మీద కూడా పడినది.
*డోరతి,కేరీల వివాహం 1781వ సంవత్సరం జూన్ 10వ తేదీన జరిగింది.ఆమె అతనికంటే వయస్సులో పెద్దది.
*విల్లీ తన భార్యను ముద్దుగా డాలీ అని పిలిచేవాడు.
*1787లో విలియం తల్లి మరణించింది.
*అధిక జ్వరము వలన కేరీ జుట్టంతా రాలిపోయి పిన్నవయస్సులోనే బట్టతల ఏర్పడెను.

విలియంకేరి జీవితానికి సంబందించిన చలనచిత్రం "కారు చీకట్లలో కాంతిరేఖ విలియంకేరి'' పేరుతో YOU TUBE లో తెలుగు అనువాదంతో ఉంది.

Comments

  1. బ్రదర్ మీకు ఒక ఫోటో పంపిస్తాను ఇలాంటివి ఉంటే నా నంబర్ కు సెండ్ చేయగలరా ..6302386502

    ReplyDelete
  2. Anna top business mens yokka Biographies naaku pampu in Telugu no: 6302629516 WhatsApp

    ReplyDelete
  3. anna naku kuda elante great people biographys pampestava

    ReplyDelete
  4. anna naku kuda elate great people biographies naku pammpeeva

    ReplyDelete
  5. naku pammpeeva great people biographies no:8125622273 or sathvikvinnu9391gmail.com

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu