Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసైటీ ఆఫ్ జీసస్" మిషనరీలను పంపడానికి ఏర్పా

Yesanna gaari life history in telugu


YESANNA garu (ఏసన్న గారు)
జన్మదినం: 19వ తేది మార్చి,1947(in Saint Joseph hospital)
తల్లిదండ్రులు: నరసింహులు,కమలమ్మ
ప్రభువు నందు నిద్రించిన రోజు:ఆగస్టు 8వ తేది,2012
Song about his testimony:
   ఇది జరిగెనే ఏలాగో [2]
   విషకోరలలో చిక్కుకుని [2]
   నడివీధులలో విలపించెనే పసిప్రాయం [2]
1.కన్నవారి ఆదరణే కడు దూరమాయెనే
   నిషిద్ధమైనవే అతిసమీపమాయెనే (2)
   అంధకార బంధకాలలో కృంగిపోయెనే [2]
   ||ఇది జరిగెనే||
2.ఆరుబయట పడకలన్ని రక్తసిక్తమాయెనే
   మమత మానవతా నిలిచిపోయెనే సుదూరతీరాలలో (2)
   సుఖజీవనశైలి శాపమాయెనే [2]
   వంచనా వలయాల ఊబిలో [2]
   ||ఇది జరిగెనే||
3.సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా
   అడ్డుపడిన విరోధికి అపజయాలే మిగిలెనా (2)
   తేజోమయుని ప్రత్యక్షతలే [2]
   విజయపధమున నడిపించునా [2]
   ||ఇది జరిగెనే||

Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu