Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసైటీ ఆఫ్ జీసస్" మిషనరీలను పంపడానికి ఏర్పా

John Lambert life history in telugu

జాన్ లాంబర్టు (john Lambert)

లాంబర్టు గ్రీకు లాటిన్ భాషలలో ప్రావీణ్యుడు. 1500 ఆ సమయములోనే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లో విద్యను అభ్యసించినవాడు.
లాటిన్ గ్రీకు బాషలలో నుండి ఇంగ్లీష్ కు తర్జుమా చేసిన వాడు.
సహోదరుడు విలియం టీండేల్,జాన్ ఫ్రిత్ వంటి ప్రఖ్యాత హతసాక్షులు తో స్నేహము చేసిన వ్యక్తి.
ఇంగ్లాండ్ ఛాన్సుల్లర్ అయిన తామస్ మోర్ క్రీస్తు శిష్యులను హింసించే వాడు.
బెల్జియం లో ఉన్న యాంట్ వర్పు లో లాంబర్టు ను పట్టి న్యాయము తీర్చుటకు కాంటర్ బరి లో నున్న ఆర్చ్ బిషప్ దగ్గరకు  తెచ్చిరి.

కొంతకాలము తరువాత విమర్శ దినమునందు తీర్పు తీర్చుటకు కూర్చున్న రాజుగారు ధవళ వస్త్రము ధరించి న్యాయము తీర్చుటకు కూర్చుండెను,
ఆయన కుడి పక్కన బిషప్ లు కూర్చుండిరి.
వారి వెనక వకీలు నీల దూమ్ర వస్త్రము ధరించి కూర్చుండెను.
వీరందరూ జాన్ పట్ల అత్యంత కోపము తో ఉండెను.
రాజు గారు ముఖము కఠినంగా భయము కలుగనట్లుగా ఉండెను.
విచారణ లో ప్రభు రాత్రి భోజనం పట్ల జాన్ యొక్క అభిప్రాయం అడిగెను.
రాజు ఈ విధoగా అడిగెను.
రొట్టె ద్రాక్ష రసము క్రీస్తు శరీరముగా రక్తం గా మారునా
దానికి జాన్ కాదు రాజా అవి క్రీస్తు శరీరమునకు గుర్తులు అని చెప్పెను.
వెంటనే అత్యాగ్రహుడైన రాజు వెంటనే మరణ శిక్ష విధించెను.
జాన్ లాంబర్ట్ యొక్క మరణము ఈ విదంగా ఉండెను.
మొదట జాన్ లాంబర్ట్ ని మోకాళ్ళ వరకు కాల్చి ఆర్పివేసిరి.
తరువాత ఇద్దరు సైనికులు బల్లెము తో పొడిచి పైకేత్తిరి.
తరువాత మరల మంటల్లో వేసిరి.

సహోదరుడు జాన్ లాంబర్ట్ చివర మాటలు ఈ రీతిగా చెప్పెను.

""నా ఆత్మ ను ప్రభువు కు అప్పగించుకొనుచున్నాను
   నా శరీరం మీ వశములో ఉన్నది.
మండుచునా చేతులను పైకెత్తి ఇక నాకు క్రీస్తే"""
అని అనెను.
22 నవంబర్ 1538 లో క్రీస్తు కొరకు హత సాక్షిగా మారినడు.

Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu