Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

Munganda Santa rao gaari life history in telugu


Evangelist Munganda Santarao garu (సువార్తికుడు ముంగండ శాంతారావు గారు)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తముగా మీరు గోడల మీద యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులునుగా చేయును అనే వాక్యం చూస్తే వీరు రాసినదే..పాస్టర్.ముంగండ శాంతారావు గారు. వీరు మన ఇండియా అంతటా బైబిల్ వాఖ్యాలు రాసిన దైవజనులు .వీరు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వేకానూరు గ్రామములో ఉండేవారు.14.1.2017 శనివారం సాయంత్రం యాక్సిడెంట్ జరిగి రాత్రి ఒంటి గంటకు ప్రభువు సన్నిధికి చేరియున్నారు. ముంగండ శాంతారావు గారు చాలా గొప్ప దైవజనులు. 1 నిముషం కూడా వృధా చెయ్యకుండా, ప్రతీ రూపాయి దగ్గర దేవుని వద్ద నమ్మకస్తునిగా ఆయన దేవుని పనిని జరిగించారు. ఆయన తన ప్రయాసను వదిలి ప్రభువైన యేసు క్రీస్తును హత్తుకొన్నారు. దేవుడు ఆయన పరిచర్యను దీవించును గాక.

Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu